మనిషి జీవితం నమ్మకం మీద ఆధారపడాలి. ముఖ్యంగా భార్యభర్తల మధ్య నమ్మకం, విశ్వాసం, విధేయత ఎంతో అవసరం. ఇవి లేకుంటే ఆ బంధానికి పునాదులు ఉండవు. ఆ బంధం ఎప్పుడు విరిగిపోతుందా అన్నట్లు ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల పురుషులు.. నిత్యం తమ భార్యలను అనుమానిస్తూ ఉంటారట. అనుమాన భూతాలు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా.
4.ధనస్సు రాశి : సాక్ష్యాలను సేకరించేందుకు తమ భాగస్వామి ఫోన్లను తనిఖీ చేసిన విషయాన్ని కూడా వారు ఒప్పుకుంటారు. వారు అంతులేని గందరగోళం , సందేహాల లూప్లో కూరుకుపోవాలని కోరుకోరు, అందువల్ల వారి మనస్సును అన్నింటి నుండి విడిపించుకోవడానికి.. నిజం తెలుసుకోవాడానిక భార్యను తరచూ ఫాలో అవుతూ ఉంటారు. గూఢచర్యం చేస్తూ ఉంటారు.
5.మకర రాశి : వీరు జీవితంలో మంచిని కోరుకునే వారు. ఈ రాశుల వారు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులు. అయితే భార్య విషయంలో మాత్రం కాస్త అనుమానం వీరిలో ఉండిపోతుంది.. మకరరాశి వారు తమ భాగస్వామిపై చాలా తెలివిగా గూఢచర్యం చేస్తారు. అది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడతారు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )