మకర రాశి : ఈ రాశికి చెందిన అబ్బాయిలు ఉల్లాసంగా, సరదాగా ఉంటారు. తాము సంతోషంగా ఉంటూ ఇతరుల సంతోషాన్ని కోరుకుంటారు. వీరి మనసు స్వచ్చమైనది. అందుచేత వీరు సాదాసీదాగా కనిపించినప్పటికీ అమ్మాయిలు వీరిని ఇష్టపడుతారు. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )