జ్యోతిష శాస్త్రం చాలా విశేషమైనది. అందులో ఎన్నో అంశాలకు ఆచారాలు, విధానాలూ ఉన్నాయి. మనం ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి అనే దానిపైనా ఈ రూల్స్ ఉన్నాయి. థాయిలాండ్, కంబోడియా ప్రజలు ఈ డ్రెస్ కలర్స్ తప్పక పాటిస్తారు. జ్యోతిష శాస్త్ర పండితులు చెప్పినట్లుగా... ఒక్కో రోజుకు ఒక్కో రకమైన కలర్ డ్రెస్ వేసుకుంటే... అదృష్టం కలిసివస్తుందట. పచ్చ నోట్లు క్యూ కట్టి మరీ వస్తాయట.
Saturday: వారంలో చివరి రోజు శనివారం. శనిదేవుడికి ఇష్టమైన రోజు. ఈ రోజు నలుపు, బూడిద రంగు (gray), వంకాయ రంగు (indigo), పర్పుల్ (purple) కలర్ డ్రెస్ వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. (Disclaimer: The information and information given in this article is based on general assumptions. news18 Telugu does not confirm the same. Please contact the relevant expert before implementing them) (Photo Source: Collected)