మీన రాశి (Pisces) : లైట్ గ్రీన్, పర్పుల్, ఎల్లో కలర్స్... మీన రాశివారికి బాగా కలిసొస్తాయి. ఈ రాశి వారు ఇలాంటి డ్రెసెస్ వేసుకుంటే మేలు. ముఖ్యంగా లావాదేవీల విషయాల్లో వీరికి బాగా కలిసివస్తోంది. )hOR(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)