కర్పూరాన్ని ఇంకా చాలా రకాలుగా వాడుతారు. ఉద్యోగాలు రాకపోయినా, సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటున్నా... అన్నింటికీ కర్పూరం వాడుతారు. అందుకే పూజల్లో కర్పూరంతో హారతి ఇస్తారు. కర్పూరానికి నెగెటివ్ ఎనర్జీని తరిమేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్ల కర్పూరంతో పూజలు చేస్తే అంతా మేలే జరుగుతుందని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)