సింహం- కన్య: ఈ రెండు రాశులకు ఉమ్మడిగా ఎటువంటి శత్రుత్వం లేదు. అయితే వీరిద్దరిలో గర్వంపాళ్లు కాస్త ఎక్కువ. కన్యా రాశి(Virgo)వారు తమ భావోద్వేగాలను ప్రదర్శించరు. సింహరాశి(Leo) వారు మాత్రం ఎక్స్ప్రెస్సివ్గా ఉంటారు. అయితే ఈ నైజాన్ని కన్యారాశి వారు ఇష్టపడినప్పటికీ పైకి తమ అభినందనలను తెలపరు. ఫలితంగా సింహరాశి వారు హర్ట్ అవుతూ వాదనలకు దిగుతుంటారు.