Vastu: సాయంత్రం ఇవి చెయ్యకండి.. చేస్తే రుణ బాధలే!

Vasthu: సాయంత్రం వేళ ఎవరైతే... ఆ నాలుగు పనులు చేస్తుంటారో... ఆ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. తనను వెళ్లిపోమనే అలా చేస్తున్నారని తల్లి భావిస్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది.