పోయిన డబ్బు రావాలన్నా, ఉన్న డబ్బు ఖర్చైపోకుండా సేవ్ అవుతూ ఉండాలన్నా... ఫెంగ్ షుయ్ ప్రకారం... ఇంట్లోని ప్రధాన ప్రదేశాలన్నీ శుభ్రంగా ఉండాలి. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల నుంచి నెగెటివ్ ఎనర్జీ ప్రసరిస్తూ... చెడు చేస్తుందని ఫెంగ్ షుయ్ గ్రంథాలు చెబుతున్నాయి.