Home » photogallery » astrology »

3 KITCHEN UTENSILS THAT MAKE PUJA POTS LOOK LIKE NEW RNK

Puja vessel: పూజ పాత్రలను కొత్తవిలా మెరిపించే 3 వంటగది వస్తువులు..

Puja vessel cleaning | పూజసామగ్రీ చాలా వరకు ఇత్తడితో తయారు చేసినవి ఉంటాయి. ఆ పాత్రలను రుద్దడం పెద్ద సవాలుగా ఉంటుంది. ఎందుకంటే అవి నూనె అంటుకుని ఉంటాయి. అయితే ఏ ఇబ్బంది లేకుండా కొత్తగా ఎలా పూజ సామగ్రీ క్లీన్ చేయాలో తెలుసుకుందాం.