Pilli Subhash Chandra Bose: వైసీపీ ఎంపీకి సతీ వియోగం, తీవ్ర విషాదంలో కుటుంబం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ఇంట విషాదం నెలకొంది. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి పిల్లి సత్యనారాయణమ్మ కన్నుమూశారు.