Roja Selvamani: జాతీయ జెండా ఎగురవేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజా

YSRCP MLA Roja Selvamani | వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర పోరాట యోధులకు నివాళులర్పించారు.