ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు, ప్రాంతాలు, జిల్లా కేంద్రాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల వైసీపీ నేతలు కూడా జిల్లాల పరిధులను వ్యతిరేకిస్తున్నారు.