Home » photogallery » andhra-pradesh »

YSRCP MLA ROJA CELEBRATES PANCHAYAT ELECTIONS VICTORY WITH FAMILY MEMBERS AK

MLA Roja: సొంత ఇలాఖాలో వైసీపీ విజయం.. ఫ్యామిలీతో రోజా సంబరాలు..

MLA Roja Celebrations: తన సొంత నియోజకవర్గం నగరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకోవడంపై రోజా సంబరాలు చేసుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి కేట్ కట్ చేశారు.