చిత్తూరు జిల్లా నగరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా, మా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న మంచు కుటుంబం ఒకే జిల్లాకు చెందిన వారు. అలాగే మోహన్ బాబు గత ఎన్నికల సందర్భంగా వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆమె ఓటు మంచు ఫ్యామిలీకి వేస్తారా.. లేక ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు వేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.