YS Jagan: జగన్ సర్కార్ ఏడాది కాలంలో అమలు చేయబోయే పథకాలు ఇవే.. పూర్తి వివరాలు
YS Jagan: జగన్ సర్కార్ ఏడాది కాలంలో అమలు చేయబోయే పథకాలు ఇవే.. పూర్తి వివరాలు
AP Government Scheme: సంక్షేమ పథకాలను అమలు చేయడంలో క్యాలెండర్ వేసుకుని మరీ ముందుకు సాగుతున్న వైసీపీ ప్రభుత్వం.. రాబోయే 12 నెలల్లో ఏయే పథకాలు అమలు చేయబోతున్నామనే విషయాన్ని ముందుగానే ప్రకటించింది.
ఏప్రిల్ 2023 ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వం జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాలు అమలు చేయనుంది.
2/ 12
మే 2023 మే నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్, వైఎస్ఆర్ ఉచిత పంట బీమా, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాలను అమలు చేయనున్నారు.
3/ 12
జూన్ 2023 జూన్లో జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్ఆర్ లా నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రొత్సాహకాలను ప్రభుత్వం అమలు చేయనుంది.
4/ 12
జులై 23 ఈ నెలలో జగనన్న విదేశీ విద్యా దీవెన,వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న తోడు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాలు అమలు చేయనున్నారు.
5/ 12
ఆగస్టు 2023 ఈ నెలలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాలను జగన్ సర్కార్ అమలు చేయనుంది.
6/ 12
సెప్టెంబర్ 2023 ఈ నెలలో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేయనున్నారు.
7/ 12
అక్టోబర్ 2023 ఈ నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన పథకాలను అమలు చేయనున్నారు.
8/ 12
నవంబర్ 2023 ఈ నెలలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, జగనన్న విద్యా దీవెన పథకాలను అమలు చేయనున్నారు.
9/ 12
డిసెంబర్ 2023 ఈ నెలలో జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేయనున్నారు.
10/ 12
జనవరి 2024 ఈ నెలలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, వైఎస్ఆర్ లా నేస్తం, పెన్షన్ పెంపు ఉంటుంది.
11/ 12
ఫిబ్రవరి 2024 ఈ నెలలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాలు అమలు కానున్నాయి.
12/ 12
మార్చి 2024 ఈ నెలలో జగనన్న వసతి దీవెన, ఎంఎస్ఎంఈ ప్రొత్సాహకాలు అమలు చేయనున్నారు.