హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

AP Elections : ఎన్నికల ప్రచారంలో జగన్..చివరి రోజున కర్నూలులో ప్రచారం..

AP Elections : ఎన్నికల ప్రచారంలో జగన్..చివరి రోజున కర్నూలులో ప్రచారం..

ఎన్నికల ప్రచారానికి ఈరోజే చివరిరోజు..ఈ సాయంత్రం 5 గంటలకు ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి ప్రచారం, హామీలు ఇవ్వకూడదు. అది అలా ఉంటే..వైసీపీ అధినేత జగన్ ప్రచారానికి చివరిరోజున.. కర్నూలు ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ ప్రచారంలో వైసీపీ కర్నూలు లోక్‌సభ అభ్యర్థి బుట్టా రేణుక కూడా పాల్గోన్నారు.

Top Stories