హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

ఉపాధ్యాయ దినోత్సవం లాగా జగన్ బర్త్ డే రోజున ఏపీలో ప్రత్యేక దినోత్సవం

ఉపాధ్యాయ దినోత్సవం లాగా జగన్ బర్త్ డే రోజున ఏపీలో ప్రత్యేక దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సంఘం నిర్ణయం తీసుకుంది. వంద ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రభుత్వాలు సతమతమవుతున్న రోజుల్లో కేవలం అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలో లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చారని వెంకట్ రామ్ రెడ్డి అన్నారు.

Top Stories