Roja Selvamani: ‘జగనన్న సంతోషించారు, చాలా గర్వంగా ఉంది’.. చాలా ఎమోషనల్ అయిపోయిన రోజా సెల్వమణి

‘జగనన్న పుట్టిన రోజు సందర్భంగా నేను దత్తత తీసుకున్న చిన్నారి గురించి వీడియో చూపించి వివరించాను. జగనన్న చాలా సంతోషించారు. నా అభిమాన నాయకుడి పేరు మీద చిన్నారిని చదివిస్తున్నందుకు గర్వంగా ఉంది.’ అంటూ రోజా సెల్వమణి సోషల్ మీడియాలో పంచుకున్నారు.