Home » photogallery » andhra-pradesh »

YCP NAGARI MLA RK ROJA FINANCIAL SUPPORT TO 8 YEARS GIRL WHO CREATED WORLD RECORD IN SKATING NGS TPT

MLA Roja: గొప్పమనసు చాటుకున్న రోజా.. వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారికి సొంత డబ్బులతో ఆర్థిక ప్రోత్సాహకం

MLA Roja: సాయం చేయడంలో ఎమ్మెల్యే రోజా ఎప్పుడు ముందు ఉంటారు. మరోసారి ఆ విషయాన్ని ఆమె రుజువు చేశారు. చిత్తూరుకు చెందిన బాలిక వరల్డ్ రికార్డు సాధించండంతో మురిసిపోయిన ఆమె.. ప్రభుత్వం తరపునుంచి కాకుండా.. సొంత డబ్బులతో ఆర్థిక ప్రోత్సాహం అందించారు.