Home » photogallery » andhra-pradesh »

YCP MLA ROJA TURNED A DOCTOR AND BEFORE SOME DAYS SHE ACTED AS A SCHOOL TEACHER NGS

Doctor Roja: ఎమ్మెల్యే రోజా యాక్టర్ కాకపోతే డాక్టర్ అయ్యేవారా..? ఆమె మనసులో మాట ఇదే..

Doctor Roja: రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు ఉంది. అంతే కాదు ఆమె మల్టీ టాలెంట్ కూడా.. ఇప్పటికే ఎన్నో బాధ్యతల్లో ఇమిడిపోయారు. రాజకీయ నేతగా, హీరోయిన్ గా, గ్రృహిణిగా, టీవీ యాంకర్ గా.. జబర్దస్త్ (Jabardasth)లాంటి ఈవెంట్లకు జడ్జ్ గా.. ఆ మధ్య టీచర్ గా.. ప్లేయర్ గా ఇలా కనిపించిన ఆమె తాజాగా డాక్టర్ అవతారం ఎత్తారు.