Home » photogallery » andhra-pradesh »

WORLD PHOTO GRAPHY DAY MINSTER ROJA PHOTO SELECTED FOR NATIONAL COMPETITION NGS TPT

Minster Roja: జాతీయ స్థాయిలో రోజాకి క్రేజ్.. సంతోషాన్ని షేర్ చేసుకున్న మంత్రి

Minster Roja: ప్లేస్ ఏదైనా.. ఎక్కడైనా.. అక్కడ మంత్రి రోజా ఉంటే ఆ సందడే వేరే.. ఆమె క్రేజ్ కు ఓ లెక్క ఉంది. తాజాగా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కింది. దీంతో ఆ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. రోజాకు దక్కిన గుర్తింపు ఏంటంటే..?