శ్రీవారి దర్శనం టోకెన్ల పెంపుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ...

కరోనా వ్యాప్తి నివారణ కోసం టీటీడీ అమలు చేస్తున్న ముందుజాగ్రత్త చర్యలకు భక్తుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోందని ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.