Home » photogallery » andhra-pradesh »

WEST GODAVARI HEAVY FLOODS IN ANDHRA PRADESH MORE VILLEGES IN GODAVARI WATET TO DAY CM JAGAN AREAL SURVEY NGS

AP Floods: గోదావరి మహోగ్రరూపం.. జల దిగ్బంధంలో లంక గ్రామాలు.. నేడు సీఎం ఏరియల్ సర్వే..

AP Floods:ఆంధ్రప్రదేశ్ ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. గోదావరి విశ్వరూపం దాల్చింది.. లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి.. మరోవైపు సీఎం జగన్ ఏపీలో వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.. ఇవాళ ఏరియల్ సర్వే చేయనున్నారు.