Minister Roja: రోజా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..! ఎడ్లబండిపై మంత్రి హల్ చల్..
Minister Roja: రోజా అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..! ఎడ్లబండిపై మంత్రి హల్ చల్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) టూరిజం శాఖ మంత్రి రోజా (Minster Roja) చాలా యాక్టివ్గా ఉంటారు. అందులో ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు.. ఓ ఈవెంట్లో ఆటో నడుపుతారు.. మరో కార్యక్రమంలో క్రికెట్ ఆడతారు..! అలా ఆమె హాజరైన ప్రతి కార్యక్రమంలోనూ తనదైన శైలితో దూసుకెళ్తుంటారు.

2/ 9
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిర్వహిస్తున్న ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.
3/ 9
ఈ కార్యకమ్రానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా, మంత్రి కారుమురి వెంకట నాగేశ్వరావుతో కలిసి హాజరయ్యారు. అనంతరం మంత్రులు రోజా మరియు కారుమూరి నాగేశ్వరరావు ఎడ్ల బలప్రదర్శన పోటీలను ప్రారంభించారు.
4/ 9

5/ 9
పాతకాలం నాటి ఎడ్ల బళ్లను గుర్తుతెచ్చేలా ఓ ఎడ్లబండి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ చెక్క బళ్లతో తయారుచేసిన ఎడ్లబండిని మంత్రి రోజా ఎక్కారు.
6/ 9
ఆ సమయంలో కర్ర పట్టుకుని ఎడ్లను తోలుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం ఉత్సాహంగా సాగిన ఎడ్లబలప్రదర్శన పోటీలను కాసేపు తిలకించారు.
7/ 9
సంస్కృతి, సంప్రదాయాలు బావి తరాలకు తెలియచెప్పేలా ఈ ఎడ్ల బలప్రదర్శన పోటీలను నిర్వహించడం అభినందనీయమని మంత్రి రోజా అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రి రోజా తెలిపారు.
8/ 9
గతంలో రోజా కబడ్డీ ఆడుతూ తొడగొట్టి కూతకు వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే మాదిరిగా ఎడ్ల బండెక్కి హల్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియా స్పెషల్ ఎట్రాక్షన్గా మారాయి.
9/ 9
ఇదిలా ఉంటే ఏపీలో టెంపుల్ టూరిజాన్ని ప్రొత్సహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రోజా ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ శక్తివంతమైన ఆలయాల వద్ద టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తామన్నారు.