హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Weather Today: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు...వరుణుడి జోరు...

Weather Today: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు...వరుణుడి జోరు...

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరకోస్తా, రాయలసీమలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే వీలుంది.

Top Stories