Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈదురు గాలులు కూడా.. ఎన్ని రోజులంటే..

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది.