Home » photogallery » andhra-pradesh »

VIZAG STEEL PLANT WORKERS AGAINST CENTRAL GOVERNMENT INVITE BIDS FOR PRIVATIZATION NGS VSP

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అష్టదిగ్బంధనం.. బిడ్లు ఆహ్వానంపై ఆగ్రహజ్వాలలు

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు మళ్లీ రోడ్డెక్కారు. 147 రోజుల నుంచి నిరసనలు చేస్తున్నా కేంద్రం ముందుకే వెళ్లడంతో.. ఉద్యమాన్ని మళ్లీ తీవ్రం చేశారు. కేంద్ర నిర్ణయం మారాలంటే రాజకీయంగా పోరాటం చేయాలని నిర్ణయించారు.