Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM YCP MP VIJAYASAI REDDY INSPECTED THE CONTROL ROOMS OF THE 104 CALL CENTER AND HE GET ANGRY NGS VZM

Andhra Pradesh: 104కి కాల్ చేసిన ఎంపీ విజయసాయి? విషయం తెలిసి షాక్. తరువాత ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ లో 104 కాల్ సెంటర్ల పనితీరుపై చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కష్ట కాలంలో తాము కాల్స్ చేస్తే స్పందించడం లేదని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే విశాఖలో 104 కాల్ సెంటర్ పని తీరును తెలుసుకోవాలి అనుకున్న వైసీపీ ఎంపీకి కూడా కాల్ సెంటర్ షాక్ ఇచ్చింది.