పెళ్లైన ఆరేళ్ల తర్వాత కలిసిన టీనేజ్ లవర్... ప్రియుడ్ని విడిచి ఉండలేని భార్య... పక్కా ప్లాన్ తో భర్తను ఏం చేసిందంటే...

Extra Marital Affair: పదోతరగతిలో మొదలైన ప్రేమ ఐదేళ్లపాటు సాగింది. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న సమయంలో విషయం తల్లిదండ్రులకు తెలిసి పెళ్లి చేశారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రియుడితో కనెక్షన్ కుదిరింది.. ఆ తర్వాత..