Andhra pradesh: సముద్రంలో సాహస వీరులు.. సాగర గర్భాన శిథిలాలు అన్వేషణ..

విశాఖ స్కూబా డైవర్లు అధ్బుతాలు చేస్తున్నారు. లివిన్‌ అడ్వెంచర్స్‌ అనే సంస్థం సాగర గర్భంలో ఉన్న అద్భుతాలను వెలికి తీస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు బీచ్‌కు కొంత దూరంలో సముంద్రంలో ఉన్న వందల ఏళ్ల కిందటి విదేశీ నౌకల ఆనవాళ్లను గుర్తించే పనిలో ఉంది.