Andhra Pradesh: మత్స్యకారుల వలలో రెండుటన్నుల సొరచేప... పంట పండిందనుకున్నారు కానీ..

Vizag Fishing Harbor: సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు భారీ చేపలు వలకు చిక్కుతుంటాయి.