Andhra Pradesh: రేపటి నుంచి లాక్ డౌన్. వీటికి మినహాయింపు.. సాయంత్రం ఆరు వరకే షాపులు

ఏపీని కరోనా వెంటాడుతోంది. ఊహించని స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు చోట్ల వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసేస్తున్నారు. సాయంత్ర ఆరు తరువాత షాపులు తెరిచేది లేదని స్పష్టం చేశారు. తాజాగా మరో జిల్లాలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది.