హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Chandrababu: చంద్రబాబు రోడ్ షోలకు పవర్ కట్.. సైకో పాలనను తరిమేయాలంటూ చంద్రబాబు పిలుపు..

Chandrababu: చంద్రబాబు రోడ్ షోలకు పవర్ కట్.. సైకో పాలనను తరిమేయాలంటూ చంద్రబాబు పిలుపు..

Chandrababu on CM Jagan: ఏపీలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమ పర్యటనకు భారీ స్పందన వస్తుండడంతో రోడ్ షోలకు పవర్ కట్ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో సైకో పాలన తరిమేయాలంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు చంద్రబాబు.

Top Stories