Andhra Pradesh: 14 రోజుల పాటు సెమీ లాక్ డౌన్. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారో తెలుసా

ఒకప్పుడు కొన్ని జిల్లాలవైపు కరోనా కన్నెత్తి చూడడానికే భయపడేది. దీంతో ఆ కసి తీర్చుకుంటున్నట్టు ఉంది. అందుకే భారీగా కేసులు నమోదివుతున్నాయి. గ్రీన్ జోన్ లుగా ముద్ర వేసుకున్న నగరాలు ఇప్పుడు కంటైన్మెంట్ జోన్ లుగా మారాయి. అప్రమత్తమైన అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.