హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Simhachalam: మంత్రి అయ్యి ఉండి స్వామి ఉంగరం తీస్తారా అంటూ ప్రశ్న..? భయంతో వణికిన అమ్మాయిలు

Simhachalam: మంత్రి అయ్యి ఉండి స్వామి ఉంగరం తీస్తారా అంటూ ప్రశ్న..? భయంతో వణికిన అమ్మాయిలు

Simhachalam: సింహాచలం దేవస్థానంలోని ఓ వింత ఘటన చోటు చేసుకుంది. స్వామి వారి ఉంగరం పోయింది అంటూ అర్చకులు అందర్నీ ఆరా తీస్తున్నారు. అదే సమయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రి కనిపిస్తే.. మంత్రి అయ్యి ఉండి స్వామి వారి ఉంగరం తీయడం ఏంటని అర్చకులు నిలదీశారు.. మరోవైపు ఆ ప్రశ్న విని భయంతో అమ్మాయిలు వణికిపోతు కన్నీరు పెట్టారు. ఇంతకీ ఏమైదంటే?

Top Stories