Andhra Pradesh: నాన్ వెజ్ ప్రియులకు షాక్.. చేపలు సహా అన్ని మాంసాహార విక్రయాలపై నిషేధం

నాన్ వెజ్ ప్రియులకు షాక్.. ముక్కలేనిదే ముద్ద దిగని వారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే మాంసం ముట్టకపోతే కుదరదు అంటూ.. మార్కెట్లకు పరుగులు తీస్తుంటారు. కానీ అలాంటి వారందరి షాక్.. అధికారులు నిషేధం విధించారు. ఎందుకో తెలుసా..?