Andrah pradesh: ఉత్తరాంధ్రలో లాక్ డౌన్ షురూ! కీలక పట్టణాల్లో షాపులు బంద్

ఉత్తరాంధ్రను కరోనా భయపెడుతోంది. ఒకప్పుడు గ్రీన్ జోన్ గా ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా ఇప్పుడు హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి. రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి స్వీయ లాక్ డౌన్ ప్రకటిస్తున్నారు.