హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఆంధ్రప్రదేశ్ »

Vizag Beach: విశాఖలో కలకలం.., ముందుకొచ్చిన సముద్రం.. కుంగిన భూమి.. కారణం ఇదేనా..?

Vizag Beach: విశాఖలో కలకలం.., ముందుకొచ్చిన సముద్రం.. కుంగిన భూమి.. కారణం ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను జవాద్ తుఫాన్ (Cyclone Jawad) వణికించిన సంగతి తెలిసిందే..! తుఫాన్ ఉత్తరాంధ్రపై విరుచుకుపడుతుందని భావించినా ముప్పుతప్పింది. ప్రస్తుతం తుఫాన్ క్రమంగా బలహీనపడుతూ ఒడిశావైపు పయనిస్తోంది.