ముఖ్యంగా ఈనెల 3వ తేదీన కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ తమిళనాడు తీరంలో ఏర్పడుతున్న తుపాను ఆవర్తనం వల్ల కూడా దక్షిణాది రాష్ట్రాలలో రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడి, వాతావరణం చల్లబడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.