Rain Alert for AP: ఏపీకి భారీ వర్షసూచన... 3 రోజులు అలర్ట్..

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానల ప్రభావంతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి.