AP Rain Alert: ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో రెండు రోజుల పాటు వర్షాలు (Rains) కురవనున్నాయి. ఉపితల ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలు తడిసిముద్దవనున్నాయి.