రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సంబరాలే దీనికి ఉదాహరణ అని పీతల మూర్తి యాదవ్ అన్నారు. పవన్ అభిమానులు, జనసైనికులకు, ప్రజలు ఒక పండుగలా పవన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం రాష్టానికి కొత్త నాయకత్వాని ఆహ్వానించండమేనని అన్నారు.