Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM POLICE RISE SOME DOUBTS AFTER BRIDE DEATH ON MARRIAGE TIME AT VISKHAPATNAM DISTRICT NGS VSP

Bride Srujana: బలవంతం కాదు, ఎఫైర్ లేదు.. సృజన బ్యాగ్ లో గన్నేరు పప్పు ఎక్కడిది..?

Bride Srujana: సరిగ్గా జీలకర్రా బెల్లం పెడుతుండగా.. నవ వధువు కుప్పకూలి మృతి చెందింది. ఈ మరణంపై అనుమానాలు వీడడం లేదు.. బంధువులు మాత్రం ఆమెను బలవంతం చేయలేదు అంటున్నారు.. అసలు ఎలాంటి ఎఫైర్ లు లేవని అంటున్నారు..? మరి సృజన బ్యాగ్ లో గన్నేరు పప్పు ఎక్కడిది..?