ఒరిస్సా రాష్ట్రం నుంచి ఇప్పుడు రవాణా ఎక్కువగా అవుతుందన్నారు. ఒరిస్సా నుంచి వచ్చే గంజాయినే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ముంబై, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి తరలిస్తున్నారని సీపీ చెప్పారు. గత కొద్ది రోజులుగా అంతరాష్ట్ర ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.