Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM MRS VIZAG 2022 HUGE RESPONSE FOR AUDITIONS HELD TODAY AND MRS VIZAG 2022 FINALS ON JUNE 4 AT BEST WESTERN IN VISAKHAPATNAM VSP MKS

Mrs Vizag 2022 : బీచ్ సిటీలో బ్యూటీ కాంటెస్ట్.. అదిరిన శ్రీమతి వైజాగ్ ఆడిషన్స్.. 4న గ్రాండ్ ఫినాలే

బంగాళాఖాతంలో నీరులా ధగధగ మెరుస్తూ.. రంగీలా పాటల్లో రాగంలా కదులుతూ.. వందల మంది మిసెస్‌లు హొయలొలికించారు. మిసెస్ వైజాగ్ 2022 అందాల పోటీ కోసం ఆదివారం నిర్వహించిన ఆడిషన్స్ కన్నులపండువగా సాగాయి. ఈవెంట్ వివరాలు, ఎంపికలు, ఫైనల్స్ తేదీ తదితర వివరాలివే..