Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM MISS SOUTH INDIA TITLE WINNER CHARISHMA KRISHNA BELONGS TO VISAKHAPATNAM THIS IS HER BACKGROUND NGS VSP

Miss South India: మిస్ సౌత్ ఇండియాగా అంధ్రా అమ్మాయి.. ఛరిష్మా కృష్ణ బ్యాక్ గ్రౌండ్ ఇదే

Miss South India: అందాల పోటీల్లో ఆంధ్రా అమ్మాయి మెరుపులు మెరిపించింది. మిస్ సౌత్ ఇండియా కిరీటం సొంతం చేసుకుంది.. అందాల నగరం విశాఖకు చెందిన ఛరిష్మా కృష్ణ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..? ఆమె సాధించిన విజయాలు ఇవే.