Andhra Pradesh: తాగిన మత్తులో ఆస్తి రాసిచ్చాడు... మందు దిగిన తర్వాత ఏం చేశాడంటే.!

కొంతమంది తాగిన మత్తులో ఏం చేస్తుంటారో వారికే తెలియదు. అలాంటి ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి ఆ మత్తులో తన ఆస్తిని వేరేవ్యక్తి పేరిట రాసేశాడు.