Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM LEMON PRICES HIKE MORE THAN APPLE AND TOMATO PRICE DAILY DECREASED NGS VSP

Lemon Rates: నిమ్మకాయ కంటే యాపిల్ బెటరా..? కన్నీరు పెడుతున్న టమాటో రైతులు.. ఎందుకో తెలుసా..?

Lemon Rates: నిమ్మకాయలు కొందామని మార్కెట్ కు వెళ్లి.. చివరికి యాపిల్ తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. సాధారణంగా వేసవిలో నిమ్మకాయలు కొనాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు నిమ్మ పేరు చెబితేనే భయపడాల్సి వస్తోంది. మరోవైపు టమాటో పండించాలి అంటే రైతుకు కన్నీళ్లు వస్తున్నాయి.. కారణం ఏంటో తెలుసా..?