Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM IS THE INDIAN SANFRANCISCO THE VIETNAM AMBASSADOR TWEET TRENDING NGS

City of Destiny: ది ఇండియన్‌ శాన్‌ఫ్రాన్సిస్కో..! విశాఖ అందాలకు వియత్నాం అంబాసిడర్ ఫిదా

సువిశాల సాగర తీరం.. అడుగడుగునా.. మదిదోచే మనోహర దృశ్యాలు.. క్షణం రెప్ప వాల్చితే ఏదో అందం మిస్సైపోతామనే ఫీలింగ్.. ఇది విశాఖ పర్యాటక ప్రాంత ప్రత్యేకత.. తాజాగా విశాఖ అందాలను శాన్ ఫ్రాన్సిస్కోతో పోల్చిన ట్వీట్ ట్రెండింగ్ గా మారింది.