Home » photogallery » andhra-pradesh »

VISAKHAPATNAM IN ANDHRA PRADESH TOMATO PRICE HIKE NOW A DAYS IN NEARLY TO 50 RUPEES NGS VSP

Tamota Price: మళ్లీ మంట పెడుతున్న టమాటా..? బహిరంగ మార్కెట్లో ధర చూస్తే కళ్లు తిరగాల్సిందే..?

Tamota Price: సామాన్యుడు బతుకు భారమవుతోంది.. మార్కెట్ కు వెళ్లాలి అంటేనే భయపడాల్సి వస్తోంది. ఇప్పటికే ఇంధనం ధరలు సెగలు పెట్టిస్తున్నాయి. ఇక వంట నూనె ధరలు సహా.. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఏం కొనేట్టు లేదు.. ఏం తినేట్టు లేదు అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు టామాటాలో వంతు వచ్చింది..